Shikar Dhawan: టీమ్ ఇండియా డ్రెస్సింగ్ రూమ్‌లోకి ధావ‌న్‌.. 1 y ago

featured-image

బెస్ట్ ఫీల్డర్ మెడలు అందజేసే ఆనవాయితీని బీసీసీఐ చాంపియన్స్ ట్రోఫీలోనూ కొనసాగిస్తోంది. పాక్ జరిగిన మ్యాచ్లో భారత ఫీల్డర్లు అదరగొట్టారు. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శ్రేయస్ అయ్యర్ బెస్ట్ ఫీల్డర్ ఆఫ్ ది మ్యాచ్ రేసులో ఉన్నట్లు పీల్డింగ్ కోచ్ దిలీప్ ప్రకటించారు. బెస్ట్ ఫీల్డర్ విన్నర్ ను ప్రకటించడానికి దిలీప్ టీమ్ ఇండియా డ్రెస్సింగ్ రూమ్లోకి భారత మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ను ఆహ్వానించారు. అక్షర్ పటేల్ను బెస్ట్ ఫీల్డర్గా ప్రకటించిన ధావన్ మెడల్నూ బహుకరించాడు.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD